అది నా అదృష్టం... "శ్రీ నార భూ వరాహ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి" (మన సృష్టిలో లేని అవతారం) ముక్కామల మహాక్షేత్రం శ్రీ శ్రీ శ్రీ శ్రీధర స్వామీజీ గారి కలలో దర్శన మిచ్చిన శ్రీ నార భూ వరాహ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి..శ్రీధర స్వామీజీ గారు ఆ కలను నాతో చెప్పినప్పుడు నీను పెయింటింగ్ చేసిన చిత్రం (శ్రీ నార భూ వరాహ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి) ఈ విగ్రహం గ్రానైట్ లో 21 అడుగుల సైజులో 2015 పుష్కరాల నాటికి ప్రతిష్ఠ కానుంది.
No comments:
Post a Comment